| చీకటి లో ఉన్నానని చింత పడకు |
| దానిని చీల్చుకొని వచ్చే వెలుగు కోసం ఎదురుచూడు |
| ఓటమి పొందానని కలత చెందకు |
| ఓటమినే ఓడించి గెలిచే మర్గాన్ని వెతుకు |
| నమ్మకం నీ చేతిలో ఒక ఆయుథం |
| ఆ నమ్మకం తో ముందుకు వెళ్ళు |
| విజయం అన్ని వేళలా నీ చెంతనే ఉంటుంది |

0 comments:
Post a Comment