| మరువకు నేస్తం...... |
| చెంత ఉన్న కలను కాదనుకుంటే |
| మన కలలకు అర్థముండదు |
| తోడు ఉన్న నీడను వదులుకుంటే |
| మనం నిలిచే చోటుకి విలువ వుండదు |
| విలువైన వరం స్నేహం ....అలాంటి స్నేహం బ్రమ అనుకుంటే |
| మన మనసుకి ఆనందం భారమౌతుంది |
| గుండేకు హత్తుకుపొయే ప్రక్రుతిలా |
| మనల్ని ప్రతిక్షణం పలకరించే స్నేహితులు దొరకటం కష్టం |
| అలాంటి స్నేహాన్ని, స్నేహితులను మరువకు నేస్తం...... |

0 comments:
Post a Comment